{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"charchala-anamtaram-irupakshaalu-em-cheppaayi-seejepee-anni-dima","title_te":"చర్చల అనంతరం, ఇరుపక్షాలు ఏం చెప్పాయి? సీజేపీ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందా?","section":"తాజా","status_line":"చర్చల అనంతరం, ఇరుపక్షాలు ఏం చెప్పాయి? సీజేపీ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T15:32:01.920Z"},"facts":[],"events":[{"id":"event-37389","date":"2026-07-25T14:47:28.000Z","title_te":"చర్చల అనంతరం, ఇరుపక్షాలు ఏం చెప్పాయి? సీజేపీ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందా?","body_te":"దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో చర్చల అనంతరం, \"మన డిమాండ్లన్నీ అంగీకరించారు. కాబట్టి విద్యార్థులు వెంటనే తమ ఆందోళనలను విరమించుకుని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం\" అని సీజేపీ ప్రతినిధులు అన్నారు. ఆ తర్వాత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఏమన్నారు?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c4gv0v0q797o?at_medium=RSS&at_campaign=rss"}]}]}