{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"charchala-dvaaraane-e-samasyakainaa-parishkaaram","title_te":"చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం","section":"తాజా","status_line":"చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T02:30:25.095Z"},"facts":[],"events":[{"id":"event-39328","date":"2026-07-27T01:59:08.000Z","title_te":"చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం","body_te":"ప్రజలకు సంబంధించిన ఏ సమస్య అయినా చర్చలు, ప్రజాస్వామ్య విధానాల ద్వారా మాత్రమే పరిష్కారం కావాలి తప్ప నియంతృత్వ నిర్ణయాల ద్వారానో, బలవంతం మీదనో కాదని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/any-problem-can-be-solved-through-discussions-2464158"}]}]}