{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"charging-tips-pablik-pradesaallo-phon-ku-chaarjimg-pettukumtunna","title_te":"Charging Tips: పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా..? ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ..","section":"తాజా","status_line":"Charging Tips: పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా..? ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T13:18:51.156Z"},"facts":[],"events":[{"id":"event-60549","date":"2026-08-08T13:17:31.000Z","title_te":"Charging Tips: పబ్లిక్ ప్రదేశాల్లో ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా..? ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ..","body_te":"బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా.. అయితే యూఎస్‌బీ పోర్టు ద్వారా ఛార్జింగ్ పెట్టుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే జ్యూస్ జాకింగ్ విధానంలో మీ ఖాతాలోని డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేయవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/public-usb-charging-alert-beware-of-juice-jacking-scams-while-charging-your-phone-1883683.html"}]}]}