{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"charlapalli-charlapalli-raitula-polaalaku-vellemduku-karrala-vam","title_te":"Charlapalli | చర్లపల్లి రైతుల పొలాలకు వెళ్లేందుకు కర్రల వంతెనే.. దిక్కు","section":"తాజా","status_line":"Charlapalli | చర్లపల్లి రైతుల పొలాలకు వెళ్లేందుకు కర్రల వంతెనే.. దిక్కు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T12:22:23.193Z"},"facts":[],"events":[{"id":"event-50237","date":"2026-08-02T11:55:17.000Z","title_te":"Charlapalli | చర్లపల్లి రైతుల పొలాలకు వెళ్లేందుకు కర్రల వంతెనే.. దిక్కు","body_te":"బీర్పూర్ మండలంలోని చర్లపల్లి గ్రామ రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు వాగు కాలువకు ఆటు ఇటు కర్రలతో వంతెన ఏర్పాటు చేసుకుని దాటుతున్నారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో రోళ్లవాగు ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు చేరుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/a-wooden-bridge-is-the-only-way-for-charlapalli-farmers-to-reach-their-fields-2471069"}]}]}