{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"charter-plane-8-mamdito-veltunna-chaarta-r-vimaanam-ala-skaalo-k","title_te":"Charter Plane: 8 మందితో వెళ్తున్న చార్ట‌ర్ విమానం .. అల‌స్కాలో కూలింది","section":"తాజా","status_line":"Charter Plane: 8 మందితో వెళ్తున్న చార్ట‌ర్ విమానం .. అల‌స్కాలో కూలింది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T03:57:45.011Z"},"facts":[],"events":[{"id":"event-80978","date":"2026-08-21T03:43:28.000Z","title_te":"Charter Plane: 8 మందితో వెళ్తున్న చార్ట‌ర్ విమానం .. అల‌స్కాలో కూలింది","body_te":"Charter Plane: ప‌శ్చిమ అల‌స్కాలో చార్ట‌ర్ విమానం కూలింది. ఆ విమానంలో 8 మంది ప్ర‌యాణిస్తున్నారు. వారిలో ఇద్ద‌రు పైలెట్లు, ఆరుగురు ప్ర‌యాణికులు ఉన్నారు. అయితే వారి ప‌రిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియ‌ద‌ని నేష‌న‌ల్ ట్రాన్స్‌పోర్టేష‌న్ సేఫ్టీ బోర్డు చీఫ్ పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/charter-plane-carrying-8-crashes-near-remote-radar-site-in-western-alaska-2489862"}]}]}