{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chatrapathi-sekhar-bhaaryato-vidaakulu-tappamtaa-naade-kaaranam","title_te":"Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు..","section":"తాజా","status_line":"Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T18:19:59.186Z"},"facts":[],"events":[{"id":"event-80438","date":"2026-08-20T16:24:42.000Z","title_te":"Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు..","body_te":"టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ నటుడు చత్రపతి శేఖర్. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో ఆయన కనిపించాల్సిందే. స్టూడెంట్‌ నెం.1, సింహాద్రి, సై, విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీర, ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇలా తెలుగులో అనేక హిట్‌ సినిమాల్లో నటించాడు. అసలు పేరు చంద్రశేఖర్. అయితే ఛత్రపతి శేఖర్‌గానే స్థిరపడిపోయాడు. వెండితెరపై క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగిన ఇతడు బుల్లితెరపై సీరియల్స్‌ కూడా చేస్తున్నాడు. తాజాగా శేఖర్‌ ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actor-chatrapathi-sekhar-reveals-his-divorce-with-wife-and-career-challenges-1892762.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1gFBVV95cUxQcWRrc2Z4Q3VTejA0Xzg4OWQyRm5uc1hLeWVMZUUxcDB3ZE1wOUVMM2Y0cWdpRTFIa2NYeUlQbUU4ZlVYbzVnV3JiMEFTWGQ2YlhjUDdkVHZSM2NlNXNIQTY4d2VKSzdtS2RZM1gyQnU2Qzc5aUdzOWlJc0J4a1V1M0k4VFd4Y3YtRUpZd1N1dHZjY2lxdHN4OGtBYmR5am1Hb0NQOXFEV2RlQThadTg2WmpwODRyZXdrQ0ktVzJfQ1MtMENkWHR5OXZKYzlNTzMtRmxRTjZ30gHWAUFVX3lxTFBxZGtzZnhDdVN6MDRfODg5ZDJGbm5zWEt5ZUxlRTFwMHdkTXA5RUwzZjRxZ2lFMUhrY1h5SVBtRThmVVhvNWdXcmIwQVNYZDZiWGNQN2RUdlIzY2U1c0hBNjh3ZUpLN21LZFkzWDJCdTZDNzlpR3M5aUlzQnhrVXUzSThUV3hjdi1FSll3U3V0dmNjaXF0c3g4a0FiZHlqbUdvQ1A5cURXZGVBOFp1ODZaanA4NHJld2tDSS1XMl9DUy0wQ2RYdHk5dkpjOU1PMy1GbFFONnc?oc=5"}]}]}