{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chatrika-sarpam-chooste-bhayam-kaanee-nijamgaa-emta-pramaadakara","title_te":"చత్రిక సర్పం.. చూస్తే భయం.. కానీ నిజంగా ఎంత ప్రమాదకరం?","section":"తాజా","status_line":"చత్రిక సర్పం.. చూస్తే భయం.. కానీ నిజంగా ఎంత ప్రమాదకరం?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-10T05:44:38.816Z"},"facts":[],"events":[{"id":"event-9952","date":"2026-07-10T05:33:07.000Z","title_te":"చత్రిక సర్పం.. చూస్తే భయం.. కానీ నిజంగా ఎంత ప్రమాదకరం?","body_te":"చత్రిక సర్పం (Bronzeback Snake) విషం లేని పాము. మనుషులకు ఎలాంటి హాని చేయని ఈ చెట్ల పాము బల్లులు, కప్పలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అపోహలతో చంపకుండా, దీని గురించి సరైన అవగాహన పెంచుకోవాలని స్నేక్ నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/bronzeback-tree-snake-the-harmless-reptile-often-mistaken-for-a-venomous-snake-1861955.html"}]}]}