{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chattabaddhamaina-panulanu-koodaa-neramgaa-maarustunnaaru-nirasa","title_te":"‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ","section":"తాజా","status_line":"‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T13:21:15.941Z"},"facts":[],"events":[{"id":"event-38741","date":"2026-07-26T13:01:59.000Z","title_te":"‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ","body_te":"విభిన్న అభిప్రాయాలకు భారత్‌లో చోటు రోజురోజుకూ తగ్గిపోతోందని సుప్రీంకోర్టు నాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. తమ హక్కుల కోసం నిరసన తెలిపే విద్యార్థులను అరెస్టు చేస్తున్నారని, వారికి బెయిల్ కూడా లభించని పరిస్థితి నెలకొందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చను లేవనెత్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cq56w460g2lo?at_medium=RSS&at_campaign=rss"}]}]}