{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chattam-komdariki-chuttamaa","title_te":"చట్టం కొందరికి చుట్టమా?","section":"తాజా","status_line":"చట్టం కొందరికి చుట్టమా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T19:39:46.035Z"},"facts":[],"events":[{"id":"event-44126","date":"2026-07-29T18:59:50.000Z","title_te":"చట్టం కొందరికి చుట్టమా?","body_te":"ఓ జాతీయ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఓ నాయకుడి కుమారుడు పోక్సో కేసులో బండి భగీరథ్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసు చాలా విచిత్రమైనది. జరిగిన దారుణం గురించి ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే కంప్లయింట్‌ తీసుకోవడానికి కూడా పోలీసులు స్పందించలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/opinions/pocso-case-raises-questions-over-police-conduct-2466925"}]}]}