{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaturgrahi-yoga-vaammo-oke-raasilo-naalugu-grahaalu-evari-jeevi","title_te":"Chaturgrahi Yoga: వామ్మో.. ఒకే రాశిలో నాలుగు గ్రహాలు.. ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు రానున్నాయంటే?","section":"తాజా","status_line":"Chaturgrahi Yoga: వామ్మో.. ఒకే రాశిలో నాలుగు గ్రహాలు.. ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు రానున్నాయంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T03:32:32.333Z"},"facts":[],"events":[{"id":"event-52807","date":"2026-08-04T02:38:17.000Z","title_te":"Chaturgrahi Yoga: వామ్మో.. ఒకే రాశిలో నాలుగు గ్రహాలు.. ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు రానున్నాయంటే?","body_te":"జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే రాశిలో నాలుగు ప్రధాన గ్రహాలు కలిసినప్పుడు ఏర్పడే చతుర్గ్రహి యోగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టు 11న కర్కాటక రాశిలో గురుడు, సూర్యుడు, బుధుడు, చంద్రుడు కలవడంతో శక్తివంతమైన చతుర్గ్రహి యోగం ఏర్పడనుంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ యోగం అన్ని రాశులపైనా ప్రభావం చూపినప్పటికీ, ఐదు రాశుల వారికి మాత్రం విశేష శుభఫలితాలు అందించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/chaturgrahi-yoga-2026-effects-in-telugu-1880274.html"}]}]}