{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaturmas-chaaturmaasamlo-ee-parihaaraalu-paatimchamdi-jeevitaml","title_te":"Chaturmas: చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు పొందుతారని విశ్వాసం!","section":"తాజా","status_line":"Chaturmas: చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు పొందుతారని విశ్వాసం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T07:19:59.226Z"},"facts":[],"events":[{"id":"event-38245","date":"2026-07-26T06:41:47.000Z","title_te":"Chaturmas: చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు పొందుతారని విశ్వాసం!","body_te":"Chaturmas 2026: ఆషాఢ శుక్ల పక్ష దేవశయని ఏకాదశితో చాతుర్మాసం ప్రారంభమైంది. ఈ నాలుగు పవిత్ర నెలల్లో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటారని విశ్వాసం. ఈ సమయంలో తప్పక పాటించాల్సిన 5 ఆధ్యాత్మిక నియమాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/chaturmas-2026-begins-5-sacred-rituals-to-follow-during-the-four-holy-months-for-lord-vishnus-blessings-1873959.html"}]}]}