{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaturmasya-deeksha-chaaturmaasyam-amte-emiti-vishnu-yoganidra-v","title_te":"Chaturmasya Deeksha: చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?","section":"తాజా","status_line":"Chaturmasya Deeksha: చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T12:12:06.437Z"},"facts":[],"events":[{"id":"event-35391","date":"2026-07-24T11:56:35.000Z","title_te":"Chaturmasya Deeksha: చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?","body_te":"Chaturmasya Deeksha: చాతుర్మాస్యం కేవలం నాలుగు నెలల కాలాన్ని లెక్కించే పద్ధతి కాదు, ఇదొక గొప్ప ఆధ్యాత్మిక మేలుకొలుపు. విష్ణుమూర్తి యోగనిద్ర, సన్యాసుల స్థిరనివాసం, గృహస్థుల నియమాలు, బలి చక్రవర్తి కథలోని లక్ష్మీ తత్వం - ఇవన్నీ మన అంతర్ముఖ ప్రయాణాన్ని, స్వీయ నియంత్రణను, మానసిక మార్పులను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/unveiling-chaturmasya-deeksha-a-four-month-spiritual-journey-1872704.html"}]}]}