{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cheda-purugulu-ilaa-nivaarimchaali","title_te":"‌చెద పురుగులు ఇలా నివారించాలి..","section":"తాజా","status_line":"రైతన్నకు మస్త్ పైసల్ ఆదా.. పురుగులు, తెగుళ్లను తరిమికొట్టే మందులను ఇంట్లోనే ఇలా తయారుచేసుకోండి..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-27T08:41:22.820Z"},"facts":[],"events":[{"id":"event-91047","date":"2026-08-27T08:37:06.000Z","title_te":"రైతన్నకు మస్త్ పైసల్ ఆదా.. పురుగులు, తెగుళ్లను తరిమికొట్టే మందులను ఇంట్లోనే ఇలా తయారుచేసుకోండి..","body_te":"వేలకు వేలు పోసి రసాయన పురుగుమందులు కొని అప్పులపాలవుతున్నారా? భూమి సారాన్ని, జేబును గుల్ల చేసే ఆ విషపు మందులకు స్వస్తి పలికే సమయం వచ్చింది. మన పెరట్లో, పల్లెల్లో ఉచితంగా దొరికే వేప, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గోమూత్రంతో ఇంట్లోనే తయారుచేసుకోగల 5 అద్భుత సహజ ద్రావణాలు చీడపురుగులను సమర్థవంతంగా తరిమికొడతాయి. వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/5-homemade-natural-pest-control-solutions-for-crops-preparation-guide-and-benefits-1897581.html"}]},{"id":"event-16645","date":"2026-07-13T22:45:00.000Z","title_te":"‌చెద పురుగులు ఇలా నివారించాలి..","body_te":"‌చెద పురుగులు ఇలా నివారించాలి.. Prajasakti","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Prajasakti","url":"https://news.google.com/rss/articles/CBMijAFBVV95cUxOTUpYM3VKcDhpNEFqelloVy15UEszcnlsdjhHa2FacC0yRkN2cWw1bXowdWhZWmE1OVYxd1VqT1Jwa0ktOWRfRVlWVXB0VGxKNllia19PRWJBUHBseG53YUhmY2FLVmp6N2JrZTZvME1jOU1zUS02TVFrWnBqeUc5MUtwc3ZGczV2SFFaTA?oc=5"}]}]}