{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chedu-drushtivalana-nashtapoye-raasulive-mee-raasi-umdaa","title_te":"చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?","section":"తాజా","status_line":"చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T15:47:51.602Z"},"facts":[],"events":[{"id":"event-43941","date":"2026-07-29T15:05:55.000Z","title_te":"చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?","body_te":"దృష్టి దోషం గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకరి చెడు చూపు ఉండటం వలన వారు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. కొంత మందికి మంచి ప్రతిభ ఉండటం, పనుల్లో ముందు ఉండటం , ఇలా కొన్ని కారణాల వలన దృష్టి దోషానికి గురి అవుతూ ఉంటారు. అయితే దీనిని నుంచి బయటపడటానికి కొంత మంది ఎక్కువగా ఉప్పు, నిమ్మకాయను ఉపయోగిస్తుంటారు. దీని వలన వాటిని నుంచి ఉపశమనం పొందుతారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/which-zodiac-signs-suffer-from-evil-eye-drishti-dosham-impact-and-protection-1876291.html"}]}]}