{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chee-chee-nuvvem-tamdrivayyaa-godava-padutumdagaa-navvaadani-kod","title_te":"ఛీ.. ఛీ నువ్వేం తండ్రివయ్యా.. గొడవ పడుతుండగా నవ్వాడని.. కొడుకుని ఏం చేశాడో చూడండి..","section":"తాజా","status_line":"ఛీ.. ఛీ నువ్వేం తండ్రివయ్యా.. గొడవ పడుతుండగా నవ్వాడని.. కొడుకుని ఏం చేశాడో చూడండి..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T17:24:44.516Z"},"facts":[],"events":[{"id":"event-53993","date":"2026-08-04T15:58:54.000Z","title_te":"ఛీ.. ఛీ నువ్వేం తండ్రివయ్యా.. గొడవ పడుతుండగా నవ్వాడని.. కొడుకుని ఏం చేశాడో చూడండి..","body_te":"కన్న కొడుకనే జాలి లేకుండా ఓ తండ్రి కిరాతకానికి ఒడిగట్టాడు. భార్యతో గొడవపడుతుండగా.. కొడుకు చూసి నవ్వాడనే కోపంతో ఎనిమిదేళ్ల బాలుడిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా గాయపరిచాడు. సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/siddipet-father-pours-boiling-water-on-8-year-old-son-for-laughing-during-fight-1880874.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxQNl9yWVVCV3ZWNmZ5aXVuZUlEVUpaSHRxYUNOOUhiRktZTXl1LV9MRmpOdEpONl9za0QtaU8za3J3QUdMSzRCLTlnZkhXajRtR3Y1UDRyRVozS0VCWFhUQ3FUSTZ4T2h1UkZVVWMzaEhaVFlrTUlTQUN2NkI0c0sxdTNCWm5JTm9LekJvUEJlcGhENmNHeFlUY1dtWWlWNlhZa0Fja3RVbHg2azM0OThjeXZxZmtNbWphR2QycUdITzU5MzB4REx30gHHAUFVX3lxTFA2X3JZVUJXdlY2ZnlpdW5lSURVSlpIdHFhQ045SGJGS1lNeXUtX0xGak50Sk42X3NrRC1pTzNrcndBR0xLNEItOWdmSFdqNG1HdjVQNHJFWjNLRUJYWFRDcVRJNnhPaHVSRlVVYzNoSFpUWWtNSVNBQ3Y2QjRzSzF1M0JabklOb0t6Qm9QQmVwaEQ2Y0d4WVRjV21ZaVY2WFlrQWNrdFVseDZrMzQ5OGN5dnFma01tamFHZDJxR0hPNTkzMHhETHc?oc=5"}]}]}