{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cheekatiki-chellucheetee-puttukato-choopuleni-vaarikee-velugu","title_te":"చీకటికి చెల్లుచీటీ!.. పుట్టుకతో చూపులేని వారికీ వెలుగు","section":"తాజా","status_line":"చీకటికి చెల్లుచీటీ!.. పుట్టుకతో చూపులేని వారికీ వెలుగు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T20:08:02.903Z"},"facts":[],"events":[{"id":"event-52416","date":"2026-08-03T19:48:26.000Z","title_te":"చీకటికి చెల్లుచీటీ!.. పుట్టుకతో చూపులేని వారికీ వెలుగు","body_te":"ప్రపంచవ్యాప్తంగా దాదాపు 220 కోట్ల మంది కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో దాదాపు 4 కోట్ల మంది శాశ్వత అంధత్వంతో సతమతమవుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/neuralink-founder-elon-musk-says-the-brain-chip-company-2472448"}]}]}