{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cheekatimayamgaa-naaraayanapeta-davaakhaana","title_te":"చీకటిమయంగా నారాయణపేట దవాఖాన","section":"తాజా","status_line":"చీకటిమయంగా నారాయణపేట దవాఖాన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T20:19:37.543Z"},"facts":[],"events":[{"id":"event-59340","date":"2026-08-07T19:15:56.000Z","title_te":"చీకటిమయంగా నారాయణపేట దవాఖాన","body_te":"నారాయణపేట జిల్లా ప్రభుత్వ దవాఖానలో గురువారం రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటలు దాటినా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు, సహాయకులు ఇబ్బందులు పడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/power-outage-disrupts-patient-care-at-narayanpet-government-hospital-2476652"}]}]}