{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cheekatlanu-cheelli-diviteegaa-nilchi","title_te":"చీకట్లను చీల్లి.. దివిటీగా నిల్చి..","section":"తాజా","status_line":"చీకట్లను చీల్లి.. దివిటీగా నిల్చి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T23:10:08.585Z"},"facts":[],"events":[{"id":"event-91968","date":"2026-08-27T21:32:09.000Z","title_te":"చీకట్లను చీల్లి.. దివిటీగా నిల్చి..","body_te":"పుట్టుకతోనే చూపు తక్కువ. మసక చీకట్లలోనూ అక్షరాలు దిద్దింది. పాఠాలు చదివింది. తరగతులు పెరుగుతూ ఉంటే కంటిచూపు తగ్గుతూ పోయింది. చివరికి ఆమె చుట్టూ చిమ్మ చీకటి కమ్మేసింది. ఆ కారుచీకట్లో ఆత్మవిశ్వాసం వేగుచుక్కై ఆమెకు దారి చూపింది. డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్‌ కోర్సులెన్నో చదివింది. ఒక్క ఉద్యోగంతోనే ఆగిపోకుండా ఎన్నెన్నో కొలువులు చేసింది. డాక్టరేట్‌ సాధించింది!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/lifestyle/beacon-of-hope-dr-shanti-inspiring-journey-2495920"}]}]}