{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cheera-mutakagaa-umdi-jiddugaa-unnaaru-mekap-koodaa-ledu-vidyaar","title_te":"‘చీర ముతకగా ఉంది.. జిడ్డుగా ఉన్నారు.. మేకప్ కూడా లేదు..’ విద్యార్ధి ప్రశ్నకు కన్నీళ్లు తెప్పించిన కలెక్టర్ సమాధానం","section":"తాజా","status_line":"‘చీర ముతకగా ఉంది.. జిడ్డుగా ఉన్నారు.. మేకప్ కూడా లేదు..’ విద్యార్ధి ప్రశ్నకు కన్నీళ్లు తెప్పించిన కలెక్టర్ సమాధానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91423","date":"2026-08-27T12:27:23.000Z","title_te":"‘చీర ముతకగా ఉంది.. జిడ్డుగా ఉన్నారు.. మేకప్ కూడా లేదు..’ విద్యార్ధి ప్రశ్నకు కన్నీళ్లు తెప్పించిన కలెక్టర్ సమాధానం","body_te":"'మీరు ఐఏఎస్‌ అధికారి.. ఇంత బాగా ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నారు. కానీ మీ చీర ముతకగా ఉంది. ముఖానికి మేకప్‌ లేదు. నగలు కూడా ధరించలేదు. కనీసం పౌడర్‌ కూడా రాసుకోలేదు. దీనికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా?' ఓ కాలేజీ కార్యక్రమంలో ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్న ఇది. ఆ ప్రశ్నకు ఓ మహిళా ఐఏఎస్‌ అధికారి ఇచ్చిన సమాధానం అక్కడున్న వారందరినీ భావోద్వేగానికి గురిచేసింది..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/why-dont-you-wear-makeup-student-asks-ias-officer-the-heartbreaking-story-of-ias-rani-soyamoy-1897884.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxPcFlySjJXSnZybm04WVh3RE5SY2xGU3FJSkZ3aUg1UjBJMnc5bE1UQUdNUERzV3dZVzVuMnZZLUVVbGFsSk1Yd0JpeXEyUWg1SHYwVDBpa1R6YUVtRnJHZkxDSzJFT2NuWHBMY2FxLUhfX2I5ckU3YnVXbjlTbEhmY1VXa1NEMWdEU0YzSmdkV1VLWHVOczhhUFRMUGtjMnllcGhtVEs4R1RvMkl3a0pBVW5xWFhIcE1RYWFDc0w0Ui1JT0RnY1MyYXI3ZjA2Smo0dVZrU2pUY3JyRnQ40gHcAUFVX3lxTE9wWXJKMldKdnJubThZWHdETlJjbEZTcUlKRndpSDVSMEkydzlsTVRBR01QRHNXd1lXNW4ydlktRVVsYWxKTVh3Qml5cTJRaDVIdjBUMGlrVHphRW1GckdmTENLMkVPY25YcExjYXEtSF9fYjlyRTdidVduOVNsSGZjVVdrU0QxZ0RTRjNKZ2RXVUtYdU5zOGFQVExQa2MyeWVwaG1USzhHVG8ySXdrSkFVbnFYWEhwTVFhYUNzTDRSLUlPRGdjUzJhcjdmMDZKajR1VmtTalRjcnJGdDg?oc=5"}]}]}