{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cheerato-kattesi-karrato-chitaka-baadee-bharta-hatya-kesulo-samc","title_te":"చీరతో కట్టేసి.. కర్రతో చితక బాదీ.. భర్త హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి!","section":"తాజా","status_line":"చీరతో కట్టేసి.. కర్రతో చితక బాదీ.. భర్త హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T02:01:30.682Z"},"facts":[],"events":[{"id":"event-75918","date":"2026-08-18T01:42:08.000Z","title_te":"చీరతో కట్టేసి.. కర్రతో చితక బాదీ.. భర్త హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి!","body_te":"తనను, పిల్లలను భర్త వేధిస్తున్నాడని ఓ ఇల్లాలు.. కట్టుకున్న భర్తను చంపేసింది. మద్యం మత్తులో దారుణంగా ప్రవర్తించడంతో భరించలేక భర్తను కాటికి పంపినట్లు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు భార్యను అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/peerzadiguda-husband-murder-case-wife-allegedly-ties-husbands-legs-attacks-him-with-rod-arrested-1890722.html"}]}]}