{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chekka-mamcham-kirrumani-sabdam-chestomdaa-ee-chitkaalato-5-nimi","title_te":"చెక్క మంచం కిర్రుమని శబ్దం చేస్తోందా..? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో సమస్యకు చెక్ పెట్టండి!","section":"తాజా","status_line":"చెక్క మంచం కిర్రుమని శబ్దం చేస్తోందా..? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో సమస్యకు చెక్ పెట్టండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76676","date":"2026-08-18T10:21:31.000Z","title_te":"చెక్క మంచం కిర్రుమని శబ్దం చేస్తోందా..? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో సమస్యకు చెక్ పెట్టండి!","body_te":"రాత్రిపూట హాయిగా నిద్రపోదామని మంచంపై పడుకున్నప్పుడు, చిన్నగా అటుఇటు కదిలినా కిర్రు కిర్రు అని శబ్దం వస్తే తీవ్రమైన విసుగు వస్తుంది. ప్రారంభంలో ఇది చిన్న సమస్యగా అనిపించినప్పటికీ, రోజువారీ నిద్రను, ప్రశాంతతను దూరం చేస్తుంది. పెద్ద చిరాకు తెప్పిస్తుంది. ఈ సమస్య రాగానే చాలామంది మంచం పాతబడిపోయిందని భావించి కొత్తది కొనాలని ఆలోచిస్తుంటారు. కానీ, మంచం మర్చాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే లభించే కొన్ని వస్తువులతో ఈ కిర్రు శబ్దాలకు సులభంగా స్వస్తి చెప్పవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/queaky-wooden-bed-keeping-you-awake-try-these-simple-home-fixes-1891049.html"}]}]}