{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chekku-chedarani-chakkera-silpam","title_te":"చెక్కు చెదరని చక్కెర శిల్పం!","section":"తాజా","status_line":"చెక్కు చెదరని చక్కెర శిల్పం!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-19T01:25:59.625Z"},"facts":[],"events":[{"id":"event-25738","date":"2026-07-19T00:25:28.000Z","title_te":"చెక్కు చెదరని చక్కెర శిల్పం!","body_te":"‘తారలెన్ని ఉన్నా ఈ తళుకే నిజం... చలన చిత్రమేమో నీ చక్కని చెక్కెర శిల్పం’ అని పెళ్లిసందడి సినిమాలో వేటూరి అన్నట్టే ఫ్యాషన్‌ పండుగలో తారలెందరు ఉన్నా తళుకుల తార మాధురీనే! ఆరు పదుల వయసులోనూ మాధురి షో స్టాపర్‌గా నిలిచి అలరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/madhuri-dixit-nene-lights-up-the-stage-as-the-showstopper-2455801"}]}]}