{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chellanikaardulu-chetiki-chillu","title_te":"చెల్లనికార్డులు.. చేతికి చిల్లు!","section":"తాజా","status_line":"చెల్లనికార్డులు.. చేతికి చిల్లు!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T01:24:22.005Z"},"facts":[],"events":[{"id":"event-37766","date":"2026-07-25T23:58:04.000Z","title_te":"చెల్లనికార్డులు.. చేతికి చిల్లు!","body_te":"రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య భరోసా కింద ప్రభుత్వం జారీచేసిన ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) కార్డులు పనిచేయడం లేదు. దవాఖానల్లో ఈ కార్డు చూపిస్తే వైద్యం చేయడం లేదు. మొత్తంగా ఈ స్కీమ్‌ కార్పొరేట్‌ దవాఖానల్లో అమలు కావడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వెళ్తే.. డబ్బులు కట్టి చికిత్స చేయించుకోవాలని ఆ దవాఖానల సిబ్బంది తేల్చిచెప్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/employees-health-scheme-to-launch-on-17th-of-this-month-2463052"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMinAFBVV95cUxOYjFEMzFxWGhmSUpnUUQwUzloeWZGcGRfbWlMVDhUZzFkUGhtZUFRbWU3ckdZY0NGYWg4dmVPRWJUQTJwRmhNUzJldEtrbGFvTkxlTUhjR2JpTHB1ZDYtS0JzN2g1cC15SGhXMFI4a3M2YTc0UnA5Q0hybDhNTmstcTY4N1hnWlZIZW1yT2hkNTcwMEFOcDRYdHZRekU?oc=5"}]}]}