{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chenab-bridge-cheenaab-bridj-pai-100-kilomeeta-rla-vegamto-doosu","title_te":"Chenab Bridge: చీనాబ్ బ్రిడ్జ్‌పై 100 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లిన వందేభార‌త్.. వీడియో","section":"తాజా","status_line":"Chenab Bridge: చీనాబ్ బ్రిడ్జ్‌పై 100 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లిన వందేభార‌త్.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T08:24:51.204Z"},"facts":[],"events":[{"id":"event-79773","date":"2026-08-20T07:51:51.000Z","title_te":"Chenab Bridge: చీనాబ్ బ్రిడ్జ్‌పై 100 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లిన వందేభార‌త్.. వీడియో","body_te":"Chenab Bridge: భార‌తీయ రైల్వే శాఖ మరో మైలురాయి అందుకున్న‌ది. అత్యంత ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై.. వందేభార‌త్ రైలు గంట‌కు 100 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించింది. సుంద‌ర‌మైన లోయల్లోని చీనాబ్‌ బ్రిడ్జ్‌పై వందేభార‌త్ రైలు దూసుకెళ్తున వీడియోను రిలీజ్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/vande-bharat-train-runs-at-100-km-hour-for-first-time-on-worlds-highest-chenab-bridge-in-jammu-kashmir-2488893"}]}]}