{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cheneta-kalaakaarudu-nesimdi-cheera-kaadu-desam-mechchina-kalaak","title_te":"చేనేత కళాకారుడు నేసింది చీర కాదు..! దేశం మెచ్చిన కళాఖండం.. వరించిన జాతీయ పురస్కారం..","section":"తాజా","status_line":"చేనేత కళాకారుడు నేసింది చీర కాదు..! దేశం మెచ్చిన కళాఖండం.. వరించిన జాతీయ పురస్కారం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T09:11:54.747Z"},"facts":[],"events":[{"id":"event-31585","date":"2026-07-22T09:09:32.000Z","title_te":"చేనేత కళాకారుడు నేసింది చీర కాదు..! దేశం మెచ్చిన కళాఖండం.. వరించిన జాతీయ పురస్కారం..","body_te":"ఒకరు బ్రష్‌తో బొమ్మలు వేస్తారు... మరొకరు ఉలితో శిల్పాలు చెక్కుతారు... కానీ ఈ కళాకారుడు మాత్రం నూలు పోగులతో చరిత్రనే నేసాడు..! ఒక చీరను కాదు... భారతీయ సంస్కృతిని మగ్గంపై ఆవిష్కరించాడు..! చేనేత కళ అంతరించిపోతుందనుకుంటున్న వేళ... చేనేత చావదు... ప్రతిభకు సరిహద్దులు లేవు అని నిరూపించాడు ఓ చేనేత కార్మికుడు. ఆ కార్మికుడు నేసిన చీర రాష్ట్రపతి భవన్ వరకు చేరింది. ఆ కార్మికుడికి జాతీయ చేనేత పురస్కారం వరించింది. ఆ కార్మికుడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/this-is-not-just-a-saree-a-handwoven-masterpiece-wins-indias-national-award-1871117.html"}]}]}