{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cheneta-sahakaara-samghaala-abhinamdana-sabha-vijayavamtam-cheya","title_te":"చేనేత సహకార సంఘాల అభినందన సభ విజయవంతం చేయండి","section":"తాజా","status_line":"చేనేత సహకార సంఘాల అభినందన సభ విజయవంతం చేయండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T16:00:51.942Z"},"facts":[],"events":[{"id":"event-42169","date":"2026-07-28T15:12:41.000Z","title_te":"చేనేత సహకార సంఘాల అభినందన సభ విజయవంతం చేయండి","body_te":"నవతెలంగాణ-ఆలేరు టౌను ఆగస్టు 4న హైదరాబాద్ ఆటోనగర్ కర్నాటి గార్డెన్ లో ఉదయం 10 గంటలకు జరిగే చేనేత సహకార సంఘాల పాలకుల అభినందన సభ విజయవంతం చేయాలని, తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలేరు పట్టణంలో మంగళవారం మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కోసం చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరాయంగా ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. తద్వారా చేనేత పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. చేనేత కార్మికుల ఉద్యమాలతో పెండింగ్ […] The post చేనేత సహకార సంఘాల అభినందన సభ విజయవంతం చేయండి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/make-the-felicitation-meeting-of-handloom-cooperative-societies-a-success/"}]}]}