{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chenetaku-cheyoota-edi-nilichina-cheneta-cheyoota-skeem","title_te":"చేనేతకు..చేయూత ఏది.. నిలిచిన.. చేనేత చేయూత స్కీం","section":"తాజా","status_line":"చేనేతకు..చేయూత ఏది.. నిలిచిన.. చేనేత చేయూత స్కీం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T20:32:19.481Z"},"facts":[],"events":[{"id":"event-57545","date":"2026-08-06T19:30:40.000Z","title_te":"చేనేతకు..చేయూత ఏది.. నిలిచిన.. చేనేత చేయూత స్కీం","body_te":"నేతన్నల పొదుపు పథకం ఒకడుగు ముం దుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా అమలవుతున్నది. ప్రభుత్వ అలసత్వం వల్ల చేనే త చేయూత పథకం నీరుగారుతున్నది. గతంలో మూడేండ్ల పాటు ఉన్న పథకానికి కోత పెట్టి రెం డేండ్లకు కుదించి నేతన్నల పొట్ట కొడుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/the-weavers-savings-scheme-is-being-implemented-in-a-one-step-forward-two-steps-back-manner-2475520"}]}]}