{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chenetapai-jeeestee-vidhaanaanni-punahsameekshimchamdi","title_te":"చేనేతపై జీఎస్టీ విధానాన్ని పునఃసమీక్షించండి","section":"తాజా","status_line":"చేనేతపై జీఎస్టీ విధానాన్ని పునఃసమీక్షించండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40710","date":"2026-07-27T20:32:45.000Z","title_te":"చేనేతపై జీఎస్టీ విధానాన్ని పునఃసమీక్షించండి","body_te":"చేనేతపై అమలు చేస్తున్న జీఎస్టీ విధానాన్ని పునఃసమీక్షించాలని చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖను మీడియాకు సోమవారం విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/handloom-day-founder-urges-pm-modi-to-review-gst-policy-on-handloom-sector-2465005"}]}]}