{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chennai-love-story-ott-oteeteeloki-chennai-lav-storee-kiran-abba","title_te":"Chennai Love Story OTT: ఓటీటీలోకి ‘చెన్నై లవ్ స్టోరీ’.. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియల లవ్ స్టోరీ స్ట్రీమింగ్‌ డేట్ ఇదే!","section":"తాజా","status_line":"Chennai Love Story OTT: ఓటీటీలోకి ‘చెన్నై లవ్ స్టోరీ’.. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియల లవ్ స్టోరీ స్ట్రీమింగ్‌ డేట్ ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T16:45:49.057Z"},"facts":[],"events":[{"id":"event-69121","date":"2026-08-13T15:30:53.000Z","title_te":"Chennai Love Story OTT: ఓటీటీలోకి ‘చెన్నై లవ్ స్టోరీ’.. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియల లవ్ స్టోరీ స్ట్రీమింగ్‌ డేట్ ఇదే!","body_te":"కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'చెన్నై లవ్ స్టోరీ'. ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/ott/kiran-abbavarams-chennai-love-story-movie-to-stream-on-sony-liv-ott-from-august-21st-1886786.html"}]}]}