{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chennai-pamdraagastu-vedukallo-merisina-trisha-vija-y-peremts-to","title_te":"చెన్నై పంద్రాగస్టు వేడుకల్లో మెరిసిన త్రిష.. విజ‌య్ పేరెంట్స్‌తో కలిసి..","section":"తాజా","status_line":"చెన్నై పంద్రాగస్టు వేడుకల్లో మెరిసిన త్రిష.. విజ‌య్ పేరెంట్స్‌తో కలిసి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T15:10:49.532Z"},"facts":[],"events":[{"id":"event-73747","date":"2026-08-16T14:46:17.000Z","title_te":"చెన్నై పంద్రాగస్టు వేడుకల్లో మెరిసిన త్రిష.. విజ‌య్ పేరెంట్స్‌తో కలిసి..","body_te":"తమిళనాడు సీఎం విజయ్‌తో నటి త్రిషకు సంబంధించి వస్తున్న వార్తలు మరోసారి వైరల్‌గా మారాయి. చెన్నై ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు త్రిష ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వీఐపీ వరుసలో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పక్కన ఆమె కూర్చోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలోనూ త్రిష కనిపించడంతో, వీరిద్దరి రిలేషన్‌షిప్ రూమర్స్ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/trisha-attends-independence-day-event-with-cm-vijay-fueling-relationship-rumours-video-1889688.html"}]}]}