{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chennai-super-kings-dhonee-kaadu-chennai-soopa-r-kimgs-koch-gaa","title_te":"Chennai Super Kings | ధోనీ కాదు.. చెన్నై సూప‌ర్ కింగ్స్ కోచ్‌గా అత‌డే స‌రైనోడు..!","section":"తాజా","status_line":"Chennai Super Kings | ధోనీ కాదు.. చెన్నై సూప‌ర్ కింగ్స్ కోచ్‌గా అత‌డే స‌రైనోడు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T09:11:32.603Z"},"facts":[],"events":[{"id":"event-87996","date":"2026-08-25T08:54:32.000Z","title_te":"Chennai Super Kings | ధోనీ కాదు.. చెన్నై సూప‌ర్ కింగ్స్ కోచ్‌గా అత‌డే స‌రైనోడు..!","body_te":"Chennai Super Kings : చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌దుప‌రి హెడ్‌కోచ్‌గా ఎంఎస్ ధోనీ(MS Dhoni) అంద‌రికంటే ముందు వ‌రుస‌లో ఉన్నాడంటూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే.. మాథ్యూ హెడెన్(Matthew Hayden) మాత్రం ధోనీకి కోచింగ్ ప‌ద‌వి వ‌ద్దే వ‌ద్ద‌ని అంటున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/hayden-backs-dinesh-karthik-as-csk-head-coach-2493748"}]}]}