{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chennoor-lo-udriktata-adhikaarulapai-petrol-kaaramto-daadi","title_te":"చెన్నూర్‌లో ఉద్రిక్తత.. అధికారులపై పెట్రోల్‌, కారంతో దాడి","section":"తాజా","status_line":"Telangana: చెన్నూరులో ఉద్రిక్తత.. అధికారులపై కారంపొడి, పెట్రోల్‌తో ఆక్రమణదారుల దాడి","synopsis":null,"temperature":15,"updated_at":"2026-07-18T11:36:49.188Z"},"facts":[],"events":[{"id":"event-24660","date":"2026-07-18T08:54:38.000Z","title_te":"Telangana: చెన్నూరులో ఉద్రిక్తత.. అధికారులపై కారంపొడి, పెట్రోల్‌తో ఆక్రమణదారుల దాడి","body_te":"చెన్నూరులో దేవాదాయ శాఖ భూముల కబ్జా వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులపై కబ్జాదారులు అత్యంత ఘోరంగా కారంపొడి, పెట్రోల్‌తో దాడికి తెగబడ్డారు. ప్రాణభయంతో అధికారులు పరుగులు తీసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/encroachers-attack-endowment-officials-with-petrol-and-chilli-powder-in-chennur-1868150.html"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/telangana/attack-endowments-department-officials-chennur-2847230"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxNOGhUY0NkeUxnQ3hZQkltdmNIVnRJVDJMU3pWaFhHdXRxdFlSSFREaDJCcjYwaks0bzlUMld4eXAzTW5IMGZtN0JFbnhINHllQURyYzk1VnYtUUt5RGtWVHpQZ3g5UThYWm53S2hOTWtEQjdCeXFyelZLc2pZc0hiOENfeFRqaHdqc3VmMFZ2cWo0MVF0VDJ0RmdQTkFkdENYLTBaenh3ZloydmZ5NkpvMFBqd2QyWWYzT3ZkZWUwQzBsLXZrdDBV0gHHAUFVX3lxTE04aFRjQ2R5TGdDeFlCSW12Y0hWdElUMkxTelZoWEd1dHF0WVJIVERoMkJyNjBqSzRvOVQyV3h5cDNNbkgwZm03QkVueEg0eWVBRHJjOTVWdi1RS3lEa1ZUelBneDlROFhabndLaE5Na0RCN0J5cXJ6VktzallzSGI4Q194VGpod2pzdWYwVnZxajQxUXRUMnRGZ1BOQWR0Q1gtMFp6eHdmWjJ2Znk2Sm8wUGp3ZDJZZjNPdmRlZTBDMGwtdmt0MFU?oc=5"}]}]}