{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chepa-kallu-timte-nijamgaane-kamti-choopu-perugutumdaa-nipunulu","title_te":"చేప కళ్లు తింటే నిజంగానే కంటి చూపు పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..","section":"తాజా","status_line":"చేప కళ్లు తింటే నిజంగానే కంటి చూపు పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82019","date":"2026-08-21T15:13:35.000Z","title_te":"చేప కళ్లు తింటే నిజంగానే కంటి చూపు పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..","body_te":"చేపల కూర లేదా పులుసు వండుకున్నప్పుడు చాలామంది చేప కళ్లను పక్కన పడేస్తుంటారు. అయితే, చేప కళ్లలో అద్భుతమైన పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఎ, ప్రొటీన్లు, ఒమేగా-DHA సమృద్ధిగా ఉంటాయి. చేప కళ్లు తినడం వల్ల దృష్టి లోపాలు తగ్గి, కంటి చూపు మెరుగుపడుతుంది. మెదడు పనితీరు వేగవంతమై జ్ఞాపకశక్తి పెరుగుతుంది. హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు, రక్తపోటును అదుపులో ఉంచడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా.. చేప కళ్లు తినటం వల్ల మరెన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/do-fish-eyes-really-improve-eyesight-heres-what-nutrition-experts-say-1893495.html"}]}]}