{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chepapillala-oosedee","title_te":"చేపపిల్లల ఊసేదీ!","section":"తాజా","status_line":"చేపపిల్లల ఊసేదీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T19:53:58.357Z"},"facts":[],"events":[{"id":"event-39048","date":"2026-07-26T19:40:26.000Z","title_te":"చేపపిల్లల ఊసేదీ!","body_te":"చేపల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ఆర్థిక చేయూతను అందించాలనే ఉద్దేశంతో గత కేసీఆర్‌ సర్కార్‌ ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దాదాపు ఎనిమిదేండ్లు మత్స్యకారులకు నయా పైసా ఖర్చులేకుండా ప్రభుత్వమే చెరువుల్లో చేపపిల్లలను వదిలింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/free-fish-distribution-scheme-during-the-brs-regime-2463761"}]}]}