{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cheppina-maata-vinaru-kashtaala-sudigumdamlo-chuttukune-raasuliv","title_te":"చెప్పిన మాట వినరు.. కష్టాల సుడిగుండంలో చుట్టుకునే రాశులివే","section":"తాజా","status_line":"చెప్పిన మాట వినరు.. కష్టాల సుడిగుండంలో చుట్టుకునే రాశులివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81414","date":"2026-08-21T08:24:57.000Z","title_te":"చెప్పిన మాట వినరు.. కష్టాల సుడిగుండంలో చుట్టుకునే రాశులివే","body_te":"జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇవి పన్నెండు రాశులపై ప్రభావం చూపుతాయి. అయితే అతి త్వరలో చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే దీని కారణంగా నాలుగు రాశుల వారు సుడిగుండంలో చిక్కుకునే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/september-2026-4-zodiac-signs-to-get-unexpected-wealth-astro-forecast-1893160.html"}]}]}