{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cheruvulo-padi-iddaru-haastal-vidyaarthula-mruti-mootra-visarjan","title_te":"చెరువులో పడి ఇద్దరు హాస్టల్‌ విద్యార్థుల మృతి.. మూత్ర విసర్జనకు వెళ్లి మృత్యుఒడికి","section":"తాజా","status_line":"చెరువులో పడి ఇద్దరు హాస్టల్‌ విద్యార్థుల మృతి.. మూత్ర విసర్జనకు వెళ్లి మృత్యుఒడికి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T20:08:02.903Z"},"facts":[],"events":[{"id":"event-52411","date":"2026-08-03T19:58:02.000Z","title_te":"చెరువులో పడి ఇద్దరు హాస్టల్‌ విద్యార్థుల మృతి.. మూత్ర విసర్జనకు వెళ్లి మృత్యుఒడికి","body_te":"మూత్ర విసర్జన కోసం స్కూల్‌ నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాలలో సోమవారం చోటుచేసుకున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/two-school-students-drown-in-pond-after-leaving-school-in-jagtial-2472468"}]}]}