{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cheruvulo-remdu-savaalu-podallo-daakkunna-8-ella-baaludu-aa-raat","title_te":"చెరువులో రెండు శవాలు.. పొదల్లో దాక్కున్న 8 ఏళ్ల బాలుడు! ఆ రాత్రి జరిగిన దారుణం ఇదే!","section":"తాజా","status_line":"చెరువులో రెండు శవాలు.. పొదల్లో దాక్కున్న 8 ఏళ్ల బాలుడు! ఆ రాత్రి జరిగిన దారుణం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T15:30:13.799Z"},"facts":[],"events":[{"id":"event-77100","date":"2026-08-18T14:11:10.000Z","title_te":"చెరువులో రెండు శవాలు.. పొదల్లో దాక్కున్న 8 ఏళ్ల బాలుడు! ఆ రాత్రి జరిగిన దారుణం ఇదే!","body_te":"మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణమైన జంట హత్యల ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య, 11 ఏళ్ల కుమార్తెను హత్య చేసి వారి మృతదేహాలను చెరువులో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తన ఎనిమిదేళ్ల కుమారుడిని కూడా నీటిలోకి విసిరేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/madhya-pradesh-man-kills-wife-daughter-son-survives-after-being-thrown-into-lake-narrates-horror-in-indore-1891285.html"}]}]}