{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ches-olimpiyaad-barilo-arjun-hampi","title_te":"చెస్‌ ఒలింపియాడ్‌ బరిలో అర్జున్‌, హంపి","section":"తాజా","status_line":"చెస్‌ ఒలింపియాడ్‌ బరిలో అర్జున్‌, హంపి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T00:55:48.587Z"},"facts":[],"events":[{"id":"event-36124","date":"2026-07-25T00:19:36.000Z","title_te":"చెస్‌ ఒలింపియాడ్‌ బరిలో అర్జున్‌, హంపి","body_te":"ప్రతిష్టాత్మక ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో తెలంగాణ గ్రాండ్‌ మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో సెప్టెంబర్‌ 16 నుంచి 27 వరకు జరగనున్న తాజా ఎడిషన్‌ కోసం బలమైన జట్లను శుక్రవారం ప్రకటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/gukesh-praggnanandhaa-vaishali-to-spearhead-indian-challenge-in-chess-olympiad-2462023"}]}]}