{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chesimdamtaa-mamtri-pomgulete","title_te":"చేసిందంతా మంత్రి పొంగులేటే!","section":"తాజా","status_line":"చేసిందంతా మంత్రి పొంగులేటే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77357","date":"2026-08-18T20:40:26.000Z","title_te":"చేసిందంతా మంత్రి పొంగులేటే!","body_te":"రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన 22-ఏ నిషేధిత భూముల వ్యవహారానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డే ప్రధాన కారణమని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/explanation-from-top-officials-to-chief-minister-revanth-reddy-2487485"}]}]}