{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chetta-kuppalo-gaduvu-mugisina-chaakletlu-erukunemduku-egabadina","title_te":"చెత్త కుప్పలో గడువు ముగిసిన చాక్లెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం! వీడియో వైరల్‌","section":"తాజా","status_line":"చెత్త కుప్పలో గడువు ముగిసిన చాక్లెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం! వీడియో వైరల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T16:30:29.061Z"},"facts":[],"events":[{"id":"event-88468","date":"2026-08-25T14:34:11.000Z","title_te":"చెత్త కుప్పలో గడువు ముగిసిన చాక్లెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం! వీడియో వైరల్‌","body_te":"ఓ ఇండస్ట్రియల్‌ ఏరియాలో గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల కోసం పెద్ద సంఖ్యలో జనాలు చెత్త డంపింగ్‌ ప్రదేశానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు నేలపై పడివున్న చాక్లెట్లను చేతులతో ఏరుకోగా, మరికొందరు బ్యాగులు, సంచులతో వచ్చి వాటిని నింపుకుని తీసుకెళ్లారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/kanpur-viral-video-crowd-swarms-garbage-site-to-pick-up-expired-chocolates-and-toffees-1896378.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxQZ0YzN1ZOQmhfZ21RR3dteHRseDVpMl9xelBzaFlMNGxQN3VzLVdEV0J0d3RGVkRpVTRJZjR4UlVlWU5JN1lQMW9fYVNyR2g1ZWdsUVdYa0hGN1dEX2NMYUJDRjFWeks3YWl0ZlVVRjhMbG0zQndzdk5DdWZsdGhtSjdJaS1VWTNvOC0yckpqZDFkc3VLd1pHTC1OUUs4R01xdl82dVdDeFNUWmZ1TTRpOTBZT25CcGU1X2RWamdvelRyODVrUGdFYUtB0gHPAUFVX3lxTE9UalJMb1RCMGxYZmNkeVdpbTRHcHRib0k3eDdPNnBiVldjbDVzT3lYbFR5d2FaNkFMTnVNenBLQjBTU21ud2wtd1U2UE9TRFVPV1VGUTNrMDFjb1RObUc2MG1XSjdHQUVhT0VjTVJNSkFJUm5CSURNZEE0XzBXTk4ydjgxWTJFRXBCVjJKNlhmYkhyaHFlQ3VPdnJaQTFxUDB3QzVSUmhaejZid3JfdEdYZjRoWnk5ckVsZzJHTjAwS2g2YUdiV1o5YmFpMHROUQ?oc=5"}]}]}