{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chettu-numchi-aakulu-kosi-rotilo-damchi-gorimtaaku-pamduganu-gha","title_te":"చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు!","section":"తాజా","status_line":"చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T04:50:21.604Z"},"facts":[],"events":[{"id":"event-49614","date":"2026-08-02T04:41:00.000Z","title_te":"చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు!","body_te":"ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు గోరింటాకు సంబరాలను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు ఒకచోట చేరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఆడుతూ పాడుతూ వేడుకలను జరుపుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఆకట్టుకుంది","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/aashada-gorintaku-celebrations-women-revive-telugu-tradition-with-grand-gorintaku-festival-1878860.html"}]}]}