{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chetulaaraa-jeevitaanni-naasanam-chesukunnaadu-pedda-heero-avuta","title_te":"చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు","section":"తాజా","status_line":"చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T05:23:12.549Z"},"facts":[],"events":[{"id":"event-46364","date":"2026-07-31T04:35:47.000Z","title_te":"చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.. పెద్ద హీరో అవుతానుకుంటే.. 38ఏళ్ల వయసులోనే చనిపోయాడు","body_te":"ప్రముఖ నటి శ్రీలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని హృదయ విదారకమైన విషయాలను పంచుకున్నారు. ఆమె బాల్యం, కుటుంబ నేపథ్యం నుంచి తన కెరీర్, కుటుంబంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటనల వరకు అనేక అంశాలను వెల్లడించారు. శ్రీలక్ష్మి చెన్నైలో పుట్టి పెరిగారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-sri-lakshmi-sensational-comments-about-her-brother-rajesh-1877293.html"}]}]}