{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chevilo-vemtrukalu-umde-vyakti-nija-svaroopam-ide-shaakimg-seekr","title_te":"చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్ రివీల్","section":"తాజా","status_line":"చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్ రివీల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T10:02:34.229Z"},"facts":[],"events":[{"id":"event-79910","date":"2026-08-20T08:39:35.000Z","title_te":"చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్ రివీల్","body_te":"కొంత మందికి చెవిలో వెంట్రుకలు ఉంటాయి. అయితే చాలా మంది వారిని లైట్ తీసుకుంటారు. కానీ సాముద్రిక శాస్త్రం ప్రకారం, చెవి వెంట్రుకలు కూడా ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని, తెలివి తేటలను, స్వభావాన్ని తెలియజేస్తుంది. కాగా, ఆ వ్యక్తి రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/ear-hair-meaning-unveil-personality-secrets-and-traits-by-samudrika-shastra-1892423.html"}]}]}