{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chhattisgarh-bamdhuvuku-beyil-raavaalani-haikortu-cheeph-jastis","title_te":"Chhattisgarh | బంధువుకు బెయిల్ రావాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫొటోతో క్షుద్రపూజ.. నిందితుల అరెస్ట్","section":"తాజా","status_line":"Chhattisgarh | బంధువుకు బెయిల్ రావాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫొటోతో క్షుద్రపూజ.. నిందితుల అరెస్ట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T10:31:30.295Z"},"facts":[],"events":[{"id":"event-61851","date":"2026-08-09T10:01:58.000Z","title_te":"Chhattisgarh | బంధువుకు బెయిల్ రావాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫొటోతో క్షుద్రపూజ.. నిందితుల అరెస్ట్","body_te":"Chhattisgarh : చత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన జరిగింది. తమ బంధువుకు బెయిల్ రావాలని కోరుకుంటూ నిందితుడి తరఫు వాళ్లు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌ ఫొటోతో క్షుద్రపూజ నిర్వహించారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్, బిలాస్‌పూర్ జిల్లా, సిపాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్రి గ్రామంలో జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/man-performs-tantrik-ritual-with-chhattisgarh-high-court-chief-justices-photo-to-secure-kins-bail-2478340"}]}]}