{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chhavi-varshney-madhyaprades-lo-roddu-pramaadam-23-ella-yootyoob","title_te":"Chhavi Varshney | మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. 23 ఏళ్ల యూట్యూబర్, తల్లి మృతి","section":"తాజా","status_line":"Chhavi Varshney | మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. 23 ఏళ్ల యూట్యూబర్, తల్లి మృతి","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-90027","date":"2026-08-26T12:52:20.000Z","title_te":"Chhavi Varshney | మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం.. 23 ఏళ్ల యూట్యూబర్, తల్లి మృతి","body_te":"Chhavi Varshney : మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యూట్యూబర్ మరణించింది. ఆమెతోపాటు తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. మృతులను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఛావి వర్షిణీ (23), ఆమె తల్లి సారికగా గుర్తించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/uttar-pradesh-youtuber-chhavi-varshney-killed-in-madhya-pradesh-road-accident-2494774"}]}]}