{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chicken-facts-vaammo-ammaayilu-chiken-timte-tvaragaa-yuktavayass","title_te":"Chicken Facts: వామ్మో.. అమ్మాయిలు చికెన్ తింటే త్వరగా యుక్తవయస్సుకు వస్తారా? అసలు నిజం ఇదే!","section":"తాజా","status_line":"Chicken Facts: వామ్మో.. అమ్మాయిలు చికెన్ తింటే త్వరగా యుక్తవయస్సుకు వస్తారా? అసలు నిజం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52010","date":"2026-08-03T13:02:26.000Z","title_te":"Chicken Facts: వామ్మో.. అమ్మాయిలు చికెన్ తింటే త్వరగా యుక్తవయస్సుకు వస్తారా? అసలు నిజం ఇదే!","body_te":"చికెన్ ఎక్కువగా తింటే అమ్మాయిల్లో త్వరగా ప్యూబర్టీ వస్తుందని, హార్మోన్ల సమస్యలు వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. ముఖ్యంగా బ్రాయిలర్ చికెన్ గురించి ఇలాంటి ప్రచారం తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనిపై ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు, వైద్య నిపుణుల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆ కారణాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/does-chicken-cause-early-puberty-details-in-telugu-1880013.html"}]}]}