{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chicken-kodiloni-e-paart-lo-ekkuva-byaakteeriyaa-umtumdi-chiken","title_te":"Chicken: కోడిలోని ఏ పార్ట్‌లో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది..? చికెన్ లవర్స్ తప్పక తెలుసుకోవాలి..","section":"తాజా","status_line":"Chicken: కోడిలోని ఏ పార్ట్‌లో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది..? చికెన్ లవర్స్ తప్పక తెలుసుకోవాలి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T02:53:06.614Z"},"facts":[],"events":[{"id":"event-37908","date":"2026-07-26T02:31:23.000Z","title_te":"Chicken: కోడిలోని ఏ పార్ట్‌లో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది..? చికెన్ లవర్స్ తప్పక తెలుసుకోవాలి..","body_te":"మీరు చికెన్ లవరా? ముక్క లేనిదే ముద్ద దిగట్లేదా? అయితే జాగ్రత్త.. మీరు లొట్టలేసుకుంటూ తింటున్న చికెన్‌లో కొన్ని భాగాలు మీ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని తెలుసా? కొలెస్ట్రాల్, ఫుడ్ పాయిజనింగ్ మాత్రమే కాదు.. దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ఆ భాగాలు ఏంటి? చికెన్ తినే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/10-chicken-parts-you-should-never-eat-check-health-risks-1873805.html"}]}]}