{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chicken-liver-fry-mukka-mukkalo-naatu-stail-ghaatu-karnaataka-sp","title_te":"Chicken Liver Fry: ముక్క ముక్కలో నాటు స్టైల్ ఘాటు.. కర్ణాటక స్పెషల్ ‘చికెన్ లివర్ ఫ్రై’ సీక్రెట్ రెసిపీ ఇదే!","section":"తాజా","status_line":"Chicken Liver Fry: ముక్క ముక్కలో నాటు స్టైల్ ఘాటు.. కర్ణాటక స్పెషల్ ‘చికెన్ లివర్ ఫ్రై’ సీక్రెట్ రెసిపీ ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T14:20:51.311Z"},"facts":[],"events":[{"id":"event-23398","date":"2026-07-17T14:08:15.000Z","title_te":"Chicken Liver Fry: ముక్క ముక్కలో నాటు స్టైల్ ఘాటు.. కర్ణాటక స్పెషల్ ‘చికెన్ లివర్ ఫ్రై’ సీక్రెట్ రెసిపీ ఇదే!","body_te":"ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియుల ఇళ్లలో రకరకాల వంటకాల ఘుమఘుమలు మొదలవుతాయి. సాధారణంగా చికెన్ కర్రీ, ఫ్రైస్ అందరూ చేసుకునేవే. కానీ, చికెన్ లివర్ (కాలేజా) ఇష్టపడే వారి కోసం కర్ణాటక పల్లెటూరి శైలిలో చేసే 'నాటి స్టైల్ చికెన్ లివర్ ఫ్రై' ఒక అద్భుతమైన వంటకం. దీనిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/karnataka-naati-style-chicken-liver-fry-recipe-details-in-telugu-1867645.html"}]}]}