{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chidambaram-paarla-memt-nu-na-vvula-paalu-chestunnaaru-sa-bha-lo","title_te":"Chidambaram | పార్ల‌మెంట్‌ను న‌వ్వుల పాలు చేస్తున్నారు.. స‌భ‌లో ప్ర‌భుత్వ తీరుపై చిదంబ‌రం ఫైర్","section":"తాజా","status_line":"Chidambaram | పార్ల‌మెంట్‌ను న‌వ్వుల పాలు చేస్తున్నారు.. స‌భ‌లో ప్ర‌భుత్వ తీరుపై చిదంబ‌రం ఫైర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T12:29:57.039Z"},"facts":[],"events":[{"id":"event-91439","date":"2026-08-27T11:50:10.000Z","title_te":"Chidambaram | పార్ల‌మెంట్‌ను న‌వ్వుల పాలు చేస్తున్నారు.. స‌భ‌లో ప్ర‌భుత్వ తీరుపై చిదంబ‌రం ఫైర్","body_te":"Chidambaram | పార్లమెంట్ (Parliament) పనితీరు, కేంద్ర ప్రభుత్వ (Union Govt) ప్రతిపాదనలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) చిదంబరం (Chidambaram) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వర్షాకాల సమావేశాల్లో సరైన చర్చలు లేకుండానే బిల్లులను ఆమోదించుకున్నారని ఆయన ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/parliament-becoming-a-mockery-p-chidambaram-attacks-centre-over-fcra-and-delimitation-issues-2495540"}]}]}