{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chigulla-samasya-gumdedaakaa","title_te":"చిగుళ్ల సమస్య గుండెదాకా..","section":"తాజా","status_line":"చిగుళ్ల సమస్య గుండెదాకా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T22:12:43.721Z"},"facts":[],"events":[{"id":"event-16591","date":"2026-07-13T21:15:44.000Z","title_te":"చిగుళ్ల సమస్య గుండెదాకా..","body_te":"మనం కొన్ని సమస్యల్ని చిన్నవే కదా అనుకుంటాం. పెద్దగా పట్టించుకోం కూడా. అయితే చిగుళ్ల సమస్యకు కారణమయ్యే ఒక రకం బ్యాక్టీరియా గుండె కవాటాలను దెబ్బ తీస్తున్నదని ఓ పరిశోధన వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/research-has-revealed-that-a-type-of-bacteria-associated-with-gum-disease-is-damaging-heart-valves-2450558"}]}]}